దేవుడు (యెహొవా ) సృష్ఠిని అంతటిని సృజించిన తరువాత, దేవుడు మనుష్యులను పురుషునిగాను, స్త్రీనిగాను సృజించిను అటుతరువాత వారిని మీరు అభివృద్ధి పొంది భుమిని, సమస్త జంతువులను, సమస్తమును లొపరుచుకొనుడని వారిని ఆశీర్వదించెను, అతుతరవాత వారు అభివృద్ధి పొందుతూ వచ్చిరి గాని దేవుని ఆజ్ఞలను అనుసరించుట మాని తన ఇష్తాను సారంగా జీవించటం మరియు ఇతర సృస్ఠిని పూజించటం మొధలు పెట్టెను, ఆయితె అబ్రహము అను మనుస్యుడు దేవునికి ఇశ్టానుసారంగా జీవించెను, అప్పుడు అబ్రహము సంతానము లోని ఇస్సాకుని ఏర్పర్చుకొని, అతనుని పేరు ఇస్రాయేలుగా మార్చి , అతని సంతానమును వేరు పరచి చక్కని దేశమునకు తీసుకుని వెళ్ళీ అనేక లక్షల జనం గా అభివృద్ధి పరచెను వారికి రాజులను ఏర్పర్చి వచ్చెను గాని ఇస్రయేలు జనులు కూడా దేవుని సరిగా అనుశరించుట మానిరి, ఆకాలం ములో ప్రవక్తలు ఉండేవారు వారుకి దేవుడు జరగబోవు విషయములు చెప్పెవాడు.
వారు రాబోవు కాలంలో పరిసుద్ద ఆత్మా వలన వక వ్యక్తి జన్మిస్తాడు ఆతనికి క్రీస్తు అని పేరు పెట్టుదురు ,అతను పరిసుద్దముగా జీవించి మనుస్యులు ఎలాగ జెవించలొ వారికి తెలిపి , తరువాత తన ప్రజలకొరకు వారి పాపల కొరకు సిలువలో చనిపొవును మరల టిరిగి మూడవ లెచును అప్పుడు ఎంత మంది ఇయను నమ్ముదురో వారినందరినీ పరిసుద్ధ పరిచి పరలొక రజ్యమునకు తీసుకొని వెల్లుటకు ఆయనకు అధికారము కలుగును , ఈయన వచ్చె ముందు ఒక వక్తి (యెహను) ఆరన్య మందు ఈలగ ప్రకటించును " పరలోక రాజ్యం సమీపించి యున్నది మారు మనస్సు పొందుడి " ప్రకటించునని
ఇంకా వివరముల కొరకు బైబిల్ని చదవండి..........
ఇంకా వివరముల కొరకు బైబిల్ని చదవండి..........